చివరికి నస్టాలే, 12100 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై :  దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. మిడ్‌ సెషన్‌ తరువాత స్వల్పంగా పుంజుకున్నప్పటికీ చివరికి వారాంతంలో బలహీనంగానే ముగిసాయి. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 41170 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 12081వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 12100 దిగ…
కోహ్లిని ఊరిస్తున్న కెప్టెన్సీ రికార్డులు
హామిల్టన్‌: టీమిండియా కెప్టెన్‌  విరాట్‌ కోహ్లి ని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కివీస్‌తో మూడో టీ20లో కోహ్లి 25 పరుగులు చేస్తే ఎంఎస్‌ ధోని రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్ట…
సింధుకు హైదరాబాద్‌ హంటర్స్‌ ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్‌ :  బ్యాడ్మింటన్‌ స్టార్‌  పీవీ సింధు ను పీబీఎల్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌ ఘనంగా సన్మానించింది. పూలమాలతో సింధును సత్కరించి.. పద్మభూషణ్‌ అవార్డు పొందినందుకు అభినందనలు తెలిపింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో హంటర్స్‌ టీమ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ అభిమానులు తమ…